A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును అయినా సహించం-జానా
Share |
April 19 2019, 8:25 pm

తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడతానుకుంటే ఎపి ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబును అయినా సహించబోమని కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి అన్నారు.తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎవరినైనా సహించబోమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడితే చంద్రబాబునైనా సహించం అని ఆయన అన్నారు. ప్రాజెక్టులను చంద్రబాబు వ్యతిరేకిస్తే తాము ఎలా అంగీకరిస్తామని ఆయన అన్నారు. చారిత్రక అవసరాల రీత్యా టిడిపితో కలిశామని ఆయన అన్నారు.. కేసీఆర్‌ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఆయన్న కూడా సహించటం లేదు. ఇక బయటవారిని సహిస్తామా? అని ఆయన అన్నారు.

tags : babu, jana

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info