A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో మంత్రివర్గం విస్తరణ కు ఏర్పాట్లు
Share |
November 15 2018, 4:30 pm

ఎట్టకేలకు ఎపిలో మైనార్టీ, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వడానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పదకుండో తేదీన మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కధనం. దీని ప్రకారం టిడిపి నేత, శాసనమండలి చైర్మన్ ఎన్.ఎమ్.డి ఫరూఖ్ ను మంత్రి వర్గంలోకి తీసుకుని, చైర్మన్ పదవి ని మరో నేత షరీఫ్ కు ఇవ్వవచ్చని చెబుతున్నారు. కాగా గిరిజన కోటా కింద ఇటీవల హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి అవకాశం ఇవ్వవచ్చు. నిజానికి మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నా,చివరికి ఎన్నికలకు ఆరు నెలలు ఉండగా ఈ వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

tags : ap, cabinet, expansion

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info