A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబే కాంగ్రెస్ వద్దకు వచ్చారు..జానా వివరణ
Share |
January 17 2019, 4:02 pm

చంద్రబాబు నాయుడే తమను కలిశాడని సిల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు.గతంలో కెసిఆర్ తో కలిశాడని, ఇప్పుడు దేశ అవసరాల కోసం చంద్రబాబే కలిశారని ఆయన అన్నారు. చారిత్రక అవసరం, ప్రజాస్వామ్యం తదితర అంశాల ఆదారంగా కాంగ్రెస్ ,చంద్రబాబు కలిశారని అన్నారు. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి వెళ్లి చంద్రబాబు ఎదుట నిలబడ్డారని విమర్శిస్తున్నారని మీడియా అడగ్గా, తన ఇంటికి గతంలో కెసిఆర్,చంద్రబాబులు కూడా వచ్చారని అన్నారు.కెసిఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా నేతను కలవ లేదా అని జానా ప్రశ్నించారు. చంద్రబాబు డిల్లీలో అనుకోకుండా అక్కడ ఉన్నారని, అందువల్ల కలిస్తే తప్పేముందుని అన్నారు. అంతమాత్రాన తాము తక్కువ అవుతామా అని అన్నారు. రాహుల్ గాంధీ వద్దకు చంద్రబాబు వెళ్లలేదా అని ఆయన ప్రశ్నించారు. తాము సదుద్దేశంతోనే చంద్రబాబును కలిశామని, తాము అక్కడ వేచి ఉండలేదని, తాను వెళ్లినప్పుడు అజిత్ సింగ్ ఉన్నాడని, తర్వాత కలుస్తానని అన్నారని, ఆ తర్వాత మళ్లీ పిలిస్తే కలిశానని ఆయన అన్నారు.సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రభుత్వంలోకి వచ్చిన టిఆర్ఎస్ మళ్లీ ఆంద్ర,తెలంగాణ పీలింగ్ తేవడానికి చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు.

tags : janareddy, chandrababu,

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info