A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా వర్గంవారికి టిక్కెట్లు ఇవ్వరా..రేవంత్ వార్నింగ్
Share |
November 15 2018, 4:29 pm

తనవర్గం వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడం కోసం కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టి పట్టుపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన అలిగారని, అవసరమైతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని హెచ్చరించారని కదనాలు వచ్చాయి. అయితే రాజకీయాలలో ముఖ్యంగా కాంగ్రెస్ లో ఇవి సహజంగానే ఉంటాయి. అనుచరులను బుజ్జగించడానికి కూడా ఇలాంటివి చేస్తుంటారని అంటారు.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి) నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి) ఆర్మూరు (రాజారామ్ యాదవ్) ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) దేవరకొండ (బిల్యా నాయక్) ఇల్లందు (హరిప్రియ) . సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి) చెన్నూరు (బోడ జనార్దన్)లకు టిక్కెట్లు గట్టిగాకోరుతున్నారట.
పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుచరులకు టికెట్లు దక్కపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హైకమాండ్‌ను హెచ్చరించినట్లు వార్తలు సూచిస్తున్నాయి.

tags : revanth, warning

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info