A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోదంరామ్ కోసం పొన్నాల ను బలి చేస్తారా
Share |
November 15 2018, 3:34 pm

జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ పోటీచేస్తారని వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. మామూలుగా అయితే అది పెద్ద సమస్య కాదు. కాని అక్కడ మాజీ పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తిరిగి పోటీకి సిద్దం అవుతున్న తరుణంలో ఈ సమాచారం రావడం ఉత్కంఠగా మారింది.దీనిపై పొన్నాల రియాక్ట్ అయిన తీరు కాంగ్రెస్ కు ఇబ్బంది కలిగిస్తుంది. సీనియర్ అయిన తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఉంటారని అనుకోనని అంటూనే,ఒక రెడ్డి కోసం బిసి నేతను బలిచేస్తే తప్పుడు సంకేతం వెళుతుందని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ లో బిసిలు అభద్రతకు లోను అవుతున్నారని ఆయన అన్నారు. తనకు కాకుండా వేరే వ్యక్తిగా సీటు ఇస్తే టిఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్లే నని ఆయన హెచ్చరించారు.

tags : ponnala, kodandaram, janagama

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info