A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రె్ లో ఒకరి తోక మరొకరు కట్ చేస్తారు
Share |
November 15 2018, 3:35 pm

మాజీ మంత్రి దానం నాగేందర్ నిజంగానే ఈ మాట చెబుతున్నారా?లేక ఇంకేమైనా కారణం ఉందా? ఖైరతాబాద్ టిఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా తాను మద్దతు ఇస్తానని దానం ప్రకటించారు.రెండు ,మూడు రోజులలో దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పొన్నాల లాంటి సీనియర్‌ నేతను బలి పశువును చేశారని విమర్శించారు. బీసీ నాయకులను రోడ్డున పడేసి.. ఏసీ రూముల్లో మీటింగ్‌లు పెట్టుకున్నారని నాగేందర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిన వాళ్లు కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, కేసీఆర్‌ అన్ని వర్గాలకు వారికి న్యాయం చేస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఒకరి తోక మరొకరు కట్‌ చేసుకుంటున్నారని ఆయన చమత్కరించారు.

tags : danam, congress, trs

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info