A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అలాగైతే ఉత్తం,జానాలు ఓడిపోతారు-కోమటిరెడ్డి
Share |
November 15 2018, 4:32 pm

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత పోరు మళ్లీ బహిర్గతం అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుయాయి చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ నియోజకవర్గ టిక్కెట్ ఇవ్వకపోతే పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, సిఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిలు కూడా ఓడిపోతారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. నల్గొండ లో కోమటిరెడ్డి ఆద్వర్యంలో చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా దర్నా జరిగింది. పొత్తులో భాగంగా నకిరేకల్‌ సీటును వదులుకునే ప్రసక్తే లేదని.. ఆ స్థానాన్ని లింగయ్యకే కేటాయించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నకిరేకల్‌ టికెట్‌ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి ఓటమి ఖాయమని ఆయన హెచ్చరించారు.కోమటిరెడ్డి మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే ఈ సీటు చిరుమర్తికి ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయనని హెచ్చరించారు.కాగా నకిరేకల్ టిక్కెట్ ను ఇంటి పార్టీ నేత చెరుకుసుదాకర్ భార్యకు ఇవ్వవచ్చని వార్తలు వచ్చాయి.

tags : komatireddy, uttam, jana,nakrekal

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info