A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గిరిజన యూనివర్శిటీని ఇచ్చేశాం-జివిఎల్
Share |
November 15 2018, 3:37 pm

ఎపి లో విభజన చట్టం ప్రకారం ఇంతవరకు పది విద్యా సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చెప్పారు. తాజాగా గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రబుత్వం ఆదేశాలు ఇచ్చిందని , అది విజయనగరం జిల్లాలో ఏర్పాటు అవుతుందని ఆయన అన్నారు. ఇంత చేసినా ఎపి ప్రభుత్వం ధర్మ పోరాటాల పేరుతో అసత్య ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు. కేంద్రం ఏమి చేసిందని చెబుతూ టిడిపి నేతలు తరచూ సవాల్ చేయడం, ఆ తర్వాత జారి పోవడం మామూలు అయిందని అన్నారు. తాడేపల్లిగూడెంలో తమ ఎమ్మెల్యే వద్దకు వెళ్లనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డారని ఆయన ప్రశ్నించారు. డిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వా్మ్యం గురించి సోకాలు పెడతారని, కాని ఎపిలో మాత్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని నరసిహారావు మండిపడ్డారు.

tags : gvl, girijan nunivaristy

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info