A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ ఎమ్.పి కంపెనీ లెక్క తేలని ఆదాయం 60 కోట్లు
Share |
January 17 2019, 4:55 pm

ఖమ్మం ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించినప్పుడు సుమారు అరవై కోట్ల మేర లెక్కలలో చూపని ఆదాయాన్ని కనుగొన్నారని సమాచారం. ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చిన వివరాలు ప్రకారం శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి సిఇఓ గా ఉన్న ఈ కంపెనీలో ఆయన ఇతర కుటుంబ సభ్యులు డైరెక్టర్ లు గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ వీరి కంపెనీ ఆఫీస్, ఇల్లు తదితర చోట్ల ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది.కాగా తమ కంపెనీ ఏమైన పన్ను కట్టవలసి ఉందని తేలితే దాని ప్రకారం పన్ను చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోయారు.

tags : it, mp, order

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info