A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజారాజ్యం వీలీనమవ్వలా....మేం కలిస్తే తప్పా-టిడిపి
Share |
January 22 2019, 4:02 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు పరిపక్వత లేదని తెలుగుదేశం తేల్చింది. ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బిజెపి అదికార ప్రతినిదిగా మాట్లాడుతున్నట్లుగా ఉందని విమర్శించారు.ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ కు నిజంగానే పరిపక్వత లేదని ఆయన స్పష్టం చేశారు.బిజెపికి మౌత్ పీస్ గా మారి విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తప్పు లేదు కాని, తాము కాంగ్రెస్ తో కలిస్తే తప్పవుతుందా అని ఆయన అన్నారు.ప్రధాని మోడీ అమ్ముల పొదిలో పవన్ కళ్యాణ్ ఒక అస్త్రం మాత్రమేనని రామయ్య ఎద్దేవ చేశారు.

tags : varla ramayya, tdp, congress,pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info