A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ ,టిఆర్ఎస్ లు రెండూ కుటుంబ పార్టీలే
Share |
April 19 2019, 8:30 pm

కాంగ్రెస్,టిఆర్ఎస్ లు రెండూ కుటుంబ పాలనే చేస్తాయని బిజెపి ప్రదాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు.కాంగ్రెస్,టిఆర్ఎస్ ల డిఎన్.ఎ.ఒకటేనని ఆయన అన్నారు. రెండూ కుటుంబ పార్టీలేనని ఆయన ద్వజమెత్తారు.జహీరాబాద్ లో బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకు కాంగ్రెస్‌లో కుటుంబ పాలనే సాగుతోందని, టీఆర్‌ఎస్‌లో సైతం ఇదే పరిస్థితి ఉందన్నారు. చాయ్‌ అమ్ముకునే వ్యక్తిని ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క బీజేపీకే సాధ్యమైందని మురళీధర్‌రావు అన్నారు. తమ పార్టీలో కులం, మతం ఉండదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ చేతకాని పార్టీ అని, అందుకే ముందస్తుకు వెళ్లిందన్నారు.

tags : muralidhar rao,bjp,trs,congress

Latest News
*ఈసి తో చంద్రబాబు మరో వివాదం
*కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా
*కోడెల కుమారుడుపై శాటిలైట్ పైరసీ కేసు
*మోడీ పేరు ఉంటే దొంగేనా-ఏమిటో రాహుల్ ఇలా..
*ప్రజలు గుర్తు చేసుకుని మరీ ఓట్లు వేశారు
*యోగి గుడులకు ఎలా వెళతారు
*బ్యాంకు ఖాతాల వివరాలు ఉంటే కేసే
*చినరాజప్ప కూడా ఇలా మాట్లాడుతున్నారు
*టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ విలీనం..వేగం అయిందట
*చంద్రబాబు సమీక్షలపై నివేదికలు అడిగాం-సిఇఓ
*ఎమ్మెల్యే సండ్రకు భారీ గిట్టుబాటు
*కెసిఆర్,జగన్ ,పట్నాయక్ లు కింగ్ మేకర్లు!
*రజనీకాంత్ మళ్లీ లింక్ పెట్టారా
*రాహుల్ కు అండగా ఉంటా
*ఎన్నికల అధికారి అదీశ్యం
*ఏనుగు తొక్కింది-5 గురు మరణించారు
*అప్పుడు పుల్లారావు గుడ్డిపత్తి అమ్ముకునేవారు
*ఎబి వెంకటేశ్వరరావుకు విజయసాయి ప్రశ్న
*కాంగ్రెస్ లో ప్రియాంక చతుర్వేది కలకలం
*ముసద్దిలాల్ 82 కోట్ల భంగారం జప్తు
*1400 కిలోల బంగారంపై నోరు మెదపరే
*సుజనా డైరెక్టర్లకు ఇబ్బంది తప్పదా
*పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పంచారు
*సర్వేలన్ని టిడిపికి అనుకూలమట-బాబు ఉవాచ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info