A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో?
Share |
November 15 2018, 3:41 pm

తన మీద దేశంలో ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో స్పష్టంగా తెలియదని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా తన మీద చాలా కేసులే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే శాంతి చర్చలు, స్థూపం ఆవిష్కరణ సమయంలో తనపై నమోదైన కేసులను ఎత్తి వేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి చెప్పారని గద్దర్‌ తెలిపారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వ్యాఖ్యానించారు. అయినా భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ఎన్నికలు, రాజ్యాంగం ఎందుకు అని ప్రశ్నించారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి రక్తం చిందించడానికైనా వెనుకాడని వారే చిరస్మరణీయంగా ఉంటారని వ్యాఖ్యానించారు.

tags : gaddar. cases

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info