A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మావోయిస్టులను అడ్డుకోలేరు కాని..బిజెపి
Share |
January 17 2019, 5:00 pm

ఎపిలో ప్రభుత్వ తీరుపై బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు మండిపడ్డారు. మావోయిస్టులను అడ్డుకోలేకపోయిన ఎపి ప్రభుత్వం తమను మాత్రం అడ్డుకుంటోందని ఆయన అన్నారు. తాడేపల్లిగూడెం లో గృహ నిర్భందంలో ఉన్న తమ ఎమ్మెల్యే మాణిక్యాలరావును పరామర్శించడానికి వెళుతున్న జివిఎల్ నరసింహారావును పోలీసులు అడ్డుకున్నారు.దీనిపై ఆయన మండిపడ్డారు.ఎమ్మెల్యేని హత్య చేసిన మావోయిస్టులను అడ్డుకోవలసిన ప్రభుత్వం ,తమను మాత్రం అడ్డుకుంటోందని అన్నారు.ఇది చాతకాని ,అసమర్ద ప్రభుత్వం అని ఆయన అన్నారు.శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.

tags : gvl, maoists

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info