A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ది జనం బాట...కాంగ్రెస్ ది డిల్లీ బాట
Share |
January 17 2019, 4:10 pm

టిఆర్ఎస్ నేతలు, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్దులు జనం బాట పడితే కాంగ్రెస్ నేతలంతా డిల్లీ బాట పట్టారని మంత్రి హరీష్ రావు ఎద్దేవ చేశారు. సిద్దిపేటలో యాదవుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మన దగ్గరే ఉండాలన్నారు. నెల రోజులు కేసీఆర్, కారు గుర్తును గుర్తుంచుకోవాలని, 5 ఏళ్ళు ప్రజల వెంటే ఉంటానని ఆయన అన్నారు.కేసీఆర్, సిద్దిపేట ప్రజల ఆశీస్సులతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఆత్మీయతను సాధించుకున్నానని అన్నారు. రాజకీయ నాయకునిగా కాకుండా ప్రజల్లో ఒకడిగా ఉంటున్నానని హరీష్‌ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు, ఎంత మంది ప్రజలు ఉన్నారో కూడా తెలియకుండానే ఓట్ల కోసం వస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

tags : harish rao, trs

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info