A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీనియర్లు పోటీ నుంచి తప్పుకోవాలి-రేణుక
Share |
March 24 2019, 9:14 pm

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తాను అవసరమైతే పోటీ నుంచి వైదొలగుతానని, సీనియర్ నేతలు కూడా త్యాగాలకు సిద్దపడాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో సీనియర్ నేతలకు ఇదే చెప్పానని ఆమె అన్నారు. సామాజిక న్యాయం చూసుకుంటూ యువతకు అవకాశాలు ఇవ్వాలని ఆమె చెప్పారు.సీనియర్ నేతలు త్యాగాలకు సిద్దపడితేనే గత నాలుగున్నర ఏళ్లు గా టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని రేణుకా చౌదరి అన్నారు.ఎట్టి పరిస్థితిలోను టిఆర్ఎస్ ను ఓడించాలంటే సీనియర్ లు కూడా త్యాగాలకు సిద్దపడాలని ఆమె అన్నారు.

tags : renuka, contest

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info