A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దమ్ముంటే ఒంటరిగా పోటీచేయండి- జనసేన సవాల్
Share |
January 17 2019, 4:38 pm

తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలని జనసేన సవాల్ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం టీడీపీ నాయకులు పవన్‌ కల్యాణ్‌పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రౌడీషీటర్‌, నగర బహిష్కరణ చేసిన కాట్రగడ్డ బాబు ప్రచారం కోసమే ఫ్లెక్సీలు పెట్టారని ఆరోపించారు.కిరాయి డబ్బులకు హత్యలు చేసే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. జనసేనను రెచ్చగొడితే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు కడుతుంటే పోలీసులు, నగరపాలక అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే టీడీపీ అవినీతి, అరాచకాల మీద ఫ్లెక్సీలు పెట్టాలని సూచించారు. పవన్‌ కల్యాణ్‌ దయ మీద 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.

tags : janasena,challenge

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info