A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రిటిష్ పాలన కన్నా ఘోరంగా ఉంది
Share |
January 17 2019, 4:43 pm

బిజెపి, టిడిపి పాలనలను బ్రిటిష్ పాలనతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పోల్చింది. ఆ పార్టీ మాజీ ఎమ్.పి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం లో బిజెపి, ఎపిలో టిడిపి కర్కశ పాలన సాగిస్తున్నాయని, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దారుణంగా లేదని ఆయన మండిపడ్డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాసవ్యామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆయన అన్నారు.ఆ పరిస్తితిని ఎదురించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, ఏకపక్ష పరిపాలన వల్ల విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వారు పడుతున్న ఇబ్బందులను వైఎస్‌ జగన్‌కు వివరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపిస్తారనే భయంతోనే పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేసిందన్నారు. అయినా వైఎస్‌ జగన్‌ జడుసుకోలేదన్నారు.

tags : ananta venkatramireddy

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info