A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారంటే
Share |
November 15 2018, 4:31 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మద్య గత కొన్ని రోజులుగా అసలు ప్రచారానికి వెళ్లకపోవడం, ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం పై ఆసక్తికర కధనం వచ్చింది.మామూలుగా అయితే ఏభై రోజులలో వంద సభలు నిర్వహిస్తారని, వాటిలో కెసిఆర్ ప్రసంగిస్తారని అనుకున్నారు.కాని ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. కెసిఆర్ తన ఆఫీస్ కే పరిమితమై నియోజకకవర్గాలలో అభ్యర్దుల ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.అయితే కెసిఆర్ మౌనానికి కారణం గురించి టిఆర్ఎస్ నేతలు ఒక విషయం చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో ప్రత్యర్దులు ఎవరూ లేరని అందువల్ల కెసిఆర్ ఇప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని వారు వివరిస్తున్నారు.క్రికెట్ ఆటలో బౌలింగ్, బాటింగ్ ఒకరే చేయరు కదా అని వారు అంటున్నారు.ఒకసారి మహాకూటమి అబ్యర్ధుల ప్రకటన తర్వాత కెసిఆర్ మళ్లీ రంగ ప్రవేశం చేసి రోజూ మూడు సభలలో పాల్గొంటారని వారు వివరిస్తున్నారు.

tags : kcr, silent

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info