A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిఎస్పిలోకి టిఆర్ఎస్ అసమ్మతి నేత
Share |
November 15 2018, 4:37 pm

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యకు కొత్త చిక్కువచ్చింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గంతో తొలుత ఇబ్బంది వచ్చింది. తమకు టిక్కెట్ ఇవ్వాలని కడియం వర్గం గట్టిగా పట్టుబట్టింది. కాని కెసిఆర్ అది సాద్యం కాదని చెప్పడం, మంత్రి కెటిఆర్ బుజ్జగించడంతో కడియం వర్గం వెనక్కి తగ్గి రాజయ్యకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది.అది సర్దుకుంందనుకుంటే మరో ముఖ్య నేత రాజారపు ప్రతాప్ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పిలో చేరారు. ఆయన ఆ పార్టీ టిక్కెట్ పై పోటీచేయనున్నారట.ఆయన పోటీలో దిగితే టిఆర్ఎస్ కు చెందిన కొందరు ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు.అ ప్పుడు రాజయ్యకు క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది.కాంగ్రెస్ అభ్యర్ధి అయ్యే విజయరామారావుతో బెడద ఉండకపోయినా ప్రతాప్ నుంచి తీవ్ర పోటీని రాజయ్య ఎదుర్కోవలసి ఉంటుంది.

tags : pratap,trs, bsp

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info