A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెడిఎస్ తో బాబు కొత్తగా కూటమి కట్టాల్సిందేముంది
Share |
November 15 2018, 5:00 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామిని, అలాగే మాజీ ప్రదానిదేవెగౌడను కలిశారు. ఆ సందర్భంగా సెక్యులర్ శక్తులన్నిటిని ఏకం చేయాలని భావించారు.మాజీ ప్రధాని దేవె గౌడ మాట్లాడుతూ ఎన్.డి.ఎ.ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించడానికి అంతా కలిసి ప్రయత్నిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి కుమార స్వామి పార్టీ అయిన జెడిఎస్ ప్రభుత్వం నడుపుతోంది.మరి కొత్తగా చంద్రబాబు వీళ్లతో కూటమి కట్టవలసిన అవసరం ఏముందో!

tags : chandrababu, devegowda

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info