A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు తెలంగాణను ముంచుతారు
Share |
January 17 2019, 5:21 pm

తెలంగాణను ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ముంచబోతున్నారని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు.బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ఏపీని, అక్కడి సమస్యలను వదిలేసి తెలంగాణ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణను ముంచడానికే అని ఆయన ద్వజమెత్తారు.పురోహితులకు అత్యదిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని ఆయన అన్నారు. పురోహితులకు జీతాలు ఇస్తున్నది కూడా ఆయనేనని కెటిఆర్ చెప్పారు.కెసిఆర్ నమ్మిన సిద్దాంతం ప్రకారం ముందుకు వెళతారని ఆయన అన్నారు.

tags : ktr, babu,telangana

Latest News
*సిఎల్పి నేత ఎవరో తేల్చుకోలేకపోయారు
*టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ప్రత్యర్ధి
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*ఓకేసారి 19 వాహనాలు ఢీ
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info