A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పై గద్దర్ పోటీ..కాకపోతే
Share |
August 21 2019, 5:49 am

ప్రముఖ గాయకుడు గద్దర్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై స్వతంత్రుడిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఇంతవరకు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారనుకుంటే ఇప్పుడు ఇండిపెండెంటుగా రంగంలో దిగుతుండడం విశేషం. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. వారికి తాను పాటలు పాడి వినిపించానని అన్నారు.
ఎప్పుడైనా ఫ్యూడలిస్టులు - ఇంపీరియలిస్టులు అనే రెండు వర్గాల మధ్యలోనే ఎన్నికల కొట్లాట ఉంటుందని గద్దర్‌ వ్యాఖ్యానించారు. ఒక ఓటు రాష్ట్ర రాజకీయ నిర్మాణ రూపం కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పలహా ఇచ్చారు.

tags : gaddar,contest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info