A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పబ్ లో కాల్పులు- అనేక మందికి గాయాలు
Share |
November 15 2018, 4:07 pm

అమెరికాలో కాల్పుల బెడద ఆగడం లేదు. కాలిఫో్ర్నియాలో ఒక బార్ లో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో పలువురు గాయపడినట్లు సమాచారం వచ్చింది. రాత్రి జరిగిన ఈ ఘటనతో ఆ ప్రదేశం అంతా కకావికలం అయింది.ముందుగా చేతి తుపాకీతో దుండగుడు కాల్పులు జరిపి , ఆ తర్వాత పొగబాంబులు విసిరాడు.ఈ దుర్మార్గుడు 30 సార్లు కాల్పులు జరిపాడని, బార్‌ నుంచి అందరూ చెల్లాచెదురైన తర్వాత సైతం తనకు కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా ప్రదేశానికి ప్రజలు దూరంగా ఉండాలని, పలువురికి తీవ్రగాయాలయ్యాయని, పెద్దసంఖ్యలో అంబులెన్స్‌లు అవసరమని అగ్నిమాపక విభాగం ప్రకటించింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

tags : america, firing

Latest News
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info