A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ వార్ రూమ్ వద్ద బిసినేతల ఆందోళన
Share |
November 15 2018, 4:09 pm

కాంగ్రెస్ లో మళ్లీ బిసి వివాదం ఆరంభం అయింది. డిల్లీ కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుట బిసి సంఘాలవారు, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ను ఒక సామాజికవర్గం హైజాక్ చేస్తున్నట్లుగా ఉందని, బిసిలు దీనిని అంగీకరించే పరిస్థితి లేదని వారు హెచ్చరిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీలో తమకు న్యాయం జరగదని రాష్ట్ర ఓబిసి కన్వీనర్ అశోక్ గౌడ్ హెచ్చరించారు.నాలుగు శాతం ఉన్నవారికి నలభై రెండు టిక్కట్లు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.ప్రతి లోక్ సభ నియోజకవర్గొంలో బిసిలకు రెండు సీట్లు ఇవ్వాలని, లేదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బిసిని ప ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గంలో వారిపై పలు కేసులు ఉన్నా,వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు

tags : congress, bc leaders

Latest News
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info