A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ టిక్కెట్ కోసం మామ,అల్లుళ్ల పోటీ
Share |
November 15 2018, 3:32 pm

తెలంగాణ కాంగ్రెస్ లో టిక్కెట్ల కోసం సాగుతున్న పాట్లు తమాషాగా ఉంటున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మామా,అల్లుళ్లు కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇద్దరూ వెనక్కి తగ్గడానికి సిద్దపడడం లేదు. తెలంగాణ లో కాంగ్రెస్ గెలిస్తే తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, అందువల్ల టిక్కెట్ కు ప్రయత్నించవద్దని అల్లుడు క్రిషాంక్ కు మామ సర్వే సత్యనారాయణ చెబుతున్నారట. కాని తాము రాజకీయలలోకి వచ్చాక యువతకు వచ్చే అవకాశాలను ఎలా వదలుకోవాలని క్రిషాంక్ వాదనగా ఉంది.తన పేరు అదిష్టానం పరిశీలనలో ఉందని, అందువల్ల తనకు వచ్చే అవకాశాన్ని చెడగొట్టబద్దన్నది అల్లుడి వాదన అట.మొత్తం మీద ఈ విషయం కాంగ్రెస్ లో ఆసక్తికరంగా చర్చఅవుతోంది.

tags : congress, ticket

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info