A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్రోల్ ,డీజిల్ ధరలు రూ.5 వరకు తగ్గవచ్చు
Share |
March 25 2019, 7:02 am

భారత్ లో క్రమేపి పెట్రోల్,డీజిల్ దరలు కొంత తగ్గుముఖం పట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది సామాన్య, మద్యతరగతివారికి ఉపశమనమే. మీడియాలో వస్తున్న కదనాల ప్రకారం వచ్చే పదిహేను రోజులలో లీటర్ ధరలో పదిహేను రూపాయల వరకు తగ్గవచ్చని చెబుతున్నారు.ఇరాన్ నుమచి చమురు కొనుగోలుకు అవకాశం రావడం, అమెరికా ఆంక్షలు బారత్ కు వర్తింప చేసుకోవడం వల్ల ఇది సాద్యపడుతుందని అంటున్నారు.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 68 డాలర్లు రావచ్చని కూడా కేడీయా కమోడిటీ మేనేజింగ్ డైరెక్టర్ అజరు కేడియా పేర్కొన్నారు. అలాగే డాలరు మారకంలో రూపాయి విలువ రూ. 72.50 పైకి రాగలిగితే దేశంలో పెట్రోల్ ధర 5 రూపాయల మేర తగ్గవచ్చని కేడియా తెలిపారు.

tags : petro, deisel, prices

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info