A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహాకూటమి -టెంపరరీ కూటమి
Share |
January 17 2019, 4:00 pm

తెలంగాణలో మహాకూటమి అన్నది కేవలం తాత్కాలిక కూటమి అని టిఆర్ఎస్ జహీరాబాద్ ఎమ్.పి బిబి పాటిల్ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ అబివృద్ది కొనసాగుతుందని ఆయన అన్నారు. మానిఫెస్టోలో టిఆర్ఎస్ ప్రకటించిన పదకాలన్నిటిని అమలు చేసిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని ఆయన అన్నారు.తెలంగాణ యువతకు ఉపాది కల్పించే లక్ష్యంతో పరిశ్రమలకు సింగిల్ విండో వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, పది హేను రోజులలోనే అన్ని అనుమతులు లభించే ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.

tags : trs, kutami

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info