A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్ ,నేను భేటీ అయ్యాం..ప్రతాపరెడ్డి
Share |
November 15 2018, 4:13 pm

టిడిపి,కాంగ్రెస్ నేతలు మంత్రి హరీష్ రావుపై ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోటీచేయనున్న కాంగ్రెస్ అభ్యర్ది వంటేరు ప్రతాపరెడ్డి మళ్లీ ఆరోపణలు గుప్పించారు. గతంలో తానూ, హరీశ్ రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామని ఆయన చెబుతున్నారు. ఒక ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడిన దానితో సహా అన్నింటికీ ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని వంటేరు అన్నారు. ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను రెడీయని.. హరీశ్ సిద్ధమా? అని ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. హరిశ్ గజ్వేల్ జీతగాడైపోయాడని విమర్శించారు.2001 నుంచి ఇప్పటి వరకు హరీశ్ ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అన్నారు. ఆ ఆధారాలేవో చూపించవచ్చు కదా..

tags : vanteru, harish

Latest News
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info