A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును గుంటనక్క అంటారా- ఫిర్యాదు
Share |
November 15 2018, 3:32 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తాగుబోతు అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన టిడిపి నేతలు మంత్రి కెటిఆర్ తమ నేత చంద్రబాబును గుంటనక్కతో పోల్చారని, వెన్నుపోటుదారుడని విమర్శించారని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడం విశేషం.టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఆద్వర్యంలోని ఒక బృందం సిఇఓ రజతకుమార్ ను కలిసి ఈ మేరకు ఒక ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో నవంబర్ రెండున జరిగిన సభలో మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ ను ముసలినక్క అని, టిడిపిని గుంటనక్క అని అన్నారని తెలిపారు.అలాగే ఎన్.టి.ఆర్.ను జీవించి ఉండగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, చనిపోయాక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మరోసారి వెన్నుపోటు పొడిచారని వారు పేర్కొన్నారు.అలాగే మంత్రి హరీష్ రావు టిడిపి నేత రేవూరి ప్రకాష్ రెడ్డిని నాలుక చీరేస్తానని హెచ్చరించారని కూడా ఫిర్యాదు చేశారు.

tags : ravula, tdp,complaint

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info