A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహాకూటమి చిరునామా ఎక్కడ
Share |
November 15 2018, 4:40 pm

తెలంగాణలో మహాకూటమి చిరునామా ఎక్కడ ఉందని , దాని ఆఫీస్ అమరావతిలో ఏర్పాటు చేస్తారో, డిల్లీలో ఏర్పాటు చేస్తారో అని మంత్రి హరీష్ రావు ఎద్దేవ చేశారు. తమ అడ్రస్ ను మహా కూటమి నేతలే చెప్పాలని ఆయన అన్నారు.. కూటమి పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీనస్థితిలో ఉన్నాయని, అలాంటి పార్టీలు రాష్ట్రానికేం చేస్తాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో కేవలం డిపాజిట్ల కోసమే మహాకూటమి పోరాడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ 100 సీట్లు గెలవడం, కూటమి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ చరిత్ర ముగిసిపోనుందని, ఆ పార్టీ ఖాతా కూడా తెరవదని జోస్యం చెప్పారు. చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతం, రాహుల్‌ది కన్ను కొట్టే సిద్ధాంతమని, కేసీఆర్‌ది మాత్రం అభివృద్ధి సిద్ధాంతమని ఆయన అన్నారు.

tags : harish, allicance,address

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info