A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై ?
Share |
March 25 2019, 7:25 am

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.బాలరాజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. కాంగ్రెస్,టిడిపి పొత్తు నేపద్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.ఆయన జనసేన పార్టీలో చేరి అరకు ఎమ్.పి లేదా పాడేరు అసెంబ్లీకి పోటీచేయవచ్చని భావిస్తున్నారు.ఇప్పటికే రెండు సార్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది. బాలరాజుకు సన్నిహితుడు, శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆయన సూచనల మేరకు బాలరాజు కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

tags : congress, balaraju, good bye

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info