A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సొంతంగా రాయలసీమ స్టీల్- 15వేల కోట్లు
Share |
November 15 2018, 4:51 pm

ఎపి ప్రభుత్వం సొంతంగా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. విబజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటు చేయాలని , ఫీజిబిలిటి అద్యయనం పేరుతో కేంద్రం నాలుగున్నర్లేళ్లు నాన్చిందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే తామే ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తామంటూ హామీని నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. . రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పేరిట కడపలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించేలా భారీ ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తాం అని ప్రభుత్వం తెలిపింది.ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఒక లేఖ రాయనున్నారు. ప్రైవేటు సంస్థలనూ భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నాం. ఇందులో కేంద్రం కూడా వాటాదారు కావాలి. కనీసం దీనిపైనైనా.. తక్షణమే కేంద్రం నిర్ణయం ఏమిటో వెల్లడించండి’’ అని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాయనున్నారు.ప్రైవేటు లేదా సొంతంగా అయినా పదిహేనువేల కోట్ల రూపాయల నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు.

tags : kadapa, rayalaseema steel

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info