A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పొలిటికల్ బ్రోకర్లకు అంతా అలానే కనిపిస్తారు
Share |
January 17 2019, 5:21 pm

ఎదుటివారిపై బురదజల్లడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బాగా అలవాటు అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి అన్నారు.తన అవకాశవాదానికి అనుగుణంగా ఆయన ఆ పని చేస్తుంటారని విజయసాయి వ్యాఖ్యానించారు.ట్విటర్ లో ఒక వ్యాఖ్య చే్స్తూ ‘బాబు బీజేపీతో కాపురం చేసినప్పుడు.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిది పిల్ల కాంగ్రెస్ అని.. వైఎస్సార్‌సీపీది కూడా అదే డీఎన్‌ఏనే అన్నారు. ఇదే బాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తూ వైఎస్సాఆర్‌సీపీ బీజేపీతో కుమ్మక్కయిందంటున్నారు. తన అవకాశవాదానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు అవతలి వాళ్లపైన బురద జల్లుతారు. పొలిటికల్‌ బ్రోకర్‌ కళ్లకు అందరూ అలానే కనిపిస్తారేమో’ అంటూ ట్వీట్‌ చేశారు.

tags : vijayasai, political broker

Latest News
*సిఎల్పి నేత ఎవరో తేల్చుకోలేకపోయారు
*టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ప్రత్యర్ధి
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*ఓకేసారి 19 వాహనాలు ఢీ
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info