A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రౌడీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి మద్దతు
Share |
January 17 2019, 4:00 pm

రౌడీయిజం చేసే ఎమ్మెల్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్షణగా ఉంటున్నారని సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. చింతమనేనిని వారం రోజులలో అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన డిజిపి ఠాకూర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొన్ని నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేస్‌లో చింతమనేనిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని , వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ, సీపీఎం నాయకుడు వైవీ, న్యూడెమోక్రసి నేతలు నెల్లిమర్ల ప్రసాద్‌, డేగా ప్రసాద్‌లు డీజీపీని కలిశారు.
ముఖ్యమంత్రి అండ చూసుకునే చింతమనేని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు కాపాడుతున్నారని ఆయన అన్నారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్‌ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్‌ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు

tags : rama krishna,cpi

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info