A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ టిక్కెట్లు- తేల్చలేక సతమతం
Share |
January 17 2019, 4:08 pm

సుమారు పదిహేను నియోజకవర్గాలకు సంబందించి కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి రావడం లేదు.దానికి తోడు సిపిఐ,టిజెఎస్ కోరుతున్న సీట్ల వివాదాలు అలాగే ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగినా అది ఇంకా ఒక కొలిక్కి రాలేదని సమాచారం. సిఎల్పి మాజీ నేత జానారెడ్డి కుమారుడికి, మాజీ మంత్రి డి.కె.అరుణ కుమార్తె కు సీట్లు ఇవ్వాలా?వద్దా అన్నది తేలలేదని అంటున్నారు.మరి కొన్ని నియోజకవర్గాలలో ఒకటి మించి అభ్యర్దుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.కాగా కొందరు ఆశావహులు డిల్లీలో వార్ రూమ్ వద్ద దర్నాకు దిగుతున్నారు.నల్గొండ జిల్లా దేవరకొండ టికెట్‌ తనకే కేటాయించాలని రవీంద్రనాయక్‌ తన మద్దతుదారుతో ధర్నా చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

tags : congress, tickets

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info