A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గాలి జనార్దనరెడ్డి మెడకో మరో ఉచ్చు
Share |
January 17 2019, 4:09 pm

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఏదో ఒక వివాదంలో ఉంటారు. ఆయన తాజాగా పరారీలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్,బెంగుళూరులలో ఆయనకోసం అన్వేషిస్తున్నారు.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడుల నుంచి కాపాడేందుకు గాలి జనార్దనరెడ్డి అంబిడెంట్ అనే కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారట.ఇందుకోసం గాలి ఈడి అధికారి ఒకరికి కోటి రూపాయల లంచం ఇచ్చాడన్న ఆరోపణ వచ్చింది. దీనికి ప్రతిఫలంగా అంబిడెంట్ కంపెనీ నుంచి ఏభై ఏడు కిలోల బంగారం కడ్డీలు తీసుకున్నారట. ఈ విషయాలు బయటకు రావడంతో అఇ కేసు అయి ఇప్పుడు జనార్దనరెడ్డి మెడకు చుట్టుకుంది.ఒకసారి కేసులో పడినా జనార్దనరెడ్డి ఇలాంటి పనులు ఎలా చేస్తారో!

tags : gali, case

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info