A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో 7 కోట్లు స్వాధీనం
Share |
August 21 2019, 7:02 am

హైదరాబాద్ లో ఏడు కోట్ల రూపాయలు పట్టుబడడం కలకలం రేపుతోంది.ముంబై, డిల్లీ ల నుంచి రెండు కార్లలో తరలిస్తున్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. సైఫాబాద్ లోని రెండు ప్రాంతాలలో ఒక చోట ఐదు కోట్లు, మరో చోట రెండు కోట్లు దొరికాయి. ముంబై,డిల్లీల నుంచి హవాలా డబ్బు తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఎన్నికలకు, రాజకీయ పార్టీలకు ఈ డబ్బు తో సంబందం ఉందా?లేదా అన్నది తెలియవలసి ఉంది.సాధికరికంగా పత్రాలు లేకుండా ఈ డబ్బును తరలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. డబ్బుతో పాటు ఒక తుపాకీని కూడా స్వాదీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

tags : hyderabad, seven crores, cash ,seizure

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info