A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ ఒక అమాయకపు కోడి-టిడిపి
Share |
November 15 2018, 3:43 pm

జనసేన పార్టీని , ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ తెలుగుదేశం ప్లెక్సీలు కట్టింది. ఆ పార్టీ నేత కాట్రగడ్డ బాబు పేరుతో విజయవాడలో ఇవి వెలిశాయి. అందులో పవన్ కళ్యాణ్ ను ఒక అమాయకపు కోడి అని అభివర్ణించారు.తన కోడి కోయకపోతే తెల్లవారదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన లేకపోతే గత ఎన్నికలలో టిడిపి గెలిచి ఉండేది కాదని పవన్ అంటున్నారని ఆయన ఎద్దేవ చేశారు.2009 లో మీ అన్నదమ్ములంతా కలిస్తేనే 18 సీట్లు రాలేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో ఒకటో,రెండో సీట్లు వస్తే గొప్ప అని ఆ ప్లెక్సీలో పేర్కొన్నారు. చంద్రబాబు మళ్లీ సి.ఎమ్. అవడం తద్యమని ఆయన అన్నారు.

tags : tdp, flexi

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info