A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు చంద్రబాబు దత్తపుత్రుడయ్యారు
Share |
November 15 2018, 4:41 pm

సోనియాగాంధీని ఇటలీ మాఫియా, అవినీతి అనకొండ అని ఎన్నోసార్లు విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు అయ్యారని మంత్రి కెటిఆర్ విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలు ఉత్త ఉత్తర పుత్రులేనని కాంగ్రెస్‌ అధిష్టానం గ్రహించడం వల్లే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పారు. ఎక్కువ మంది రాజకీయ నేతలు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేస్తారు. చంద్రబాబు అయితే ప్రతీది రాజకీయమే చేస్తారు. జగన్‌పై దాడి చేసిన గంటలో ఏపీ మంత్రి లోకేష్‌ ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. నేను మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో ఖండిస్తూ ట్వీట్‌ చేశా. దీనికే టీఆర్‌ఎస్, బీజేపీకి లింకు పెట్టి మాట్లాడారు. ఐటీ దాడులు సహజంగా జరుగుతాయి.ఈ విషయంలోనూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మోదీని తానే దించుతాననే స్థితిలో మాట్లాడుతున్నారు. చంద్రబాబు మానసిక భయాందోళనలో, ఆయనతోనే అంతా జరుగుతుందనే మానసికస్థితిలో ఉన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్న ఆయన ఇప్పుడు మాపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు దేశంలో ఒక్క వైఎస్సార్‌సీపీతో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు.అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

tags : ktr, congress

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info