A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లా.. మిక్సిలా- ఏది కావాలి
Share |
January 17 2019, 4:12 pm

టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావాలో, లేక ఇప్పుడు వేరే వారు ఇచ్చే మిక్సీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మాజీ మంత్రి,టిఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు.ఎన్నికల వస్తే ఓట్ల కోసం ఏవేవో ఇస్తామని చెప్పి మోసం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన అన్నారు.ఆయన తన అనుచరులతో ఒక సమావేశం నిర్వహించారు.
పేద ప్రజలందరూ గౌరవంగా బతకాలని రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేని భాజపా తామే కట్టిస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలం చాలా ఉంది, పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎంఎఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదు పర్యాయాలు సర్వే చేయగా తెరాస 40వేల ఆధిక్యత సాధించనుందని స్పష్టమైందని చెప్పారు.

tags : danam, double bed room houses

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info