A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్బిఐ ని ద్వంసం చేస్తున్నారు
Share |
August 21 2019, 7:05 am

కేంద్రంలోని బిజపి ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ అదినేత రాహుల్వి గాందీ వ్యాఖ్యానించారు. ఆర్బిఐని కేంద్రం మూడు లక్షల కోట్ల మిగులు సొమ్ము తమకు ఇవ్వాలని అడుగుతోందని ఆయన అన్నారు..అలా జరిగితే ఇది భారత్‌లో ‘అతిపెద్ద దోపిడీ’గా అవుతుందని ఆయన అబిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు తాయిలాలు ఇవ్వడానికి కేంద్రం ఈ సొమ్మును అడుగుతోందని ఆయన అన్నారు.మోడీ ఆర్దిక విధానాలు దేశంలో గదరగోళంగా మారాయని ,జరిగిన తప్పులు సరిచేయడానికి మోదీకి రూ.3.6 లక్షల కోట్లు అవసరమయ్యాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రధాన మంత్రిని ధైర్యంగా ఎదిరించి, దేశాన్ని రక్షించాలని రాహుల్ సూచించారు.

tags : rahul, rbi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info