A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ నేరాన్ని జనసేనపై రుద్దుతారా
Share |
January 17 2019, 5:04 pm

విపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని జనసేనపై రుద్దడానికి తెలుగుదేశం ప్రయత్నించిందని ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. టిడిపి ఆ మేరకు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.పిఠాపురం లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌పై కత్తి దాడి చేసిన దోషి ఎవరో పిఠాపురం శ్రీపాద వల్లభుడికే తెలియాలన్నారు. ఎమ్మెల్యే చింతమనేని తహసీల్దారు వనజాక్షిని హింసిస్తే ఇక్కడ గొల్లప్రోలులో ఒక మహిళా ఉద్యోగిని ఇబ్బంది పెట్టారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను హింసిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

tags : pawankalyan, janasena

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info