A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేరచరిత్ర ప్రచార వ్యయం-టిఆర్ఎస్ అభ్యంతరం
Share |
November 15 2018, 3:47 pm

అభ్యర్ధుల నేర చరిత్ర ను పత్రికలలో ప్రకటించి,ఆ ఖర్చును ఎన్నికల వ్యయంలో చూపాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనపై రాజకీయ పార్టీ లు మండిపడుతున్నాయి. దీనిపై టిఆర్ఎస్ ఎమ్.పి వినోద్ కుమార్ అభ్యంతరం చెబుతూ ఎన్నికల ముఖ్య అదికారి రజత్ కుమార్ ను కలిశారు. ‘అభ్యర్థుల ఖర్చులోనే ప్రకటనల ఖర్చులను చూపాలని చెప్పడంపై మేం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. దీనిపై ఈసీఐ మరింత స్పష్టతనివ్వాలి’ అని వినోద్‌ కోరారు.
కాగా మరో వైపు ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల కమిషన్ సరిగా స్పందించడం లేదని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆయన కమిషన్ పై ద్వజమెత్తారు.

tags : trs, objection

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info