A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అభ్యర్ధులు నేర చరిత్రను పేపర్లలో ప్రకటించాలి
Share |
November 15 2018, 4:45 pm

ఎన్నికలలో పోటీచేసే అబ్యర్ధులకు ఎన్నికల కమిషన్ కఠిన షరతులే పెడుతోంది. అభ్యర్దులు తమ నేర సమాచారాన్ని మూడుసార్లు పత్రికలలో ప్రకటించాలట. వారు తమ నేర చరిత్రను అఫిడవిట్ లో పెట్టడమే కాకుండా దానిని పత్రికలలో ప్రకటించాలి.టీవీలలో ప్రసారం చేయాలట. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసినప్పటి నుంచి పోలింగ్‌కు 2 రోజుల ముందు వరకు కూడా పత్రికలు, మాధ్యమాల్లో ఈ ప్రకటనలు ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రకటనలకు అయ్యే ఖర్చును కూడా అభ్యర్థుల ప్రచార వ్యయం కిందనే చూపాలని ఎన్నికల సంఘం తెలిపింది.అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇస్తే కేసులు ఉంటాయని హెచ్చరించింది. దీనకే బోలెడు ఖర్చు అయిపోతే మరి ప్రచార ఖర్చు ఎవరు ఇస్తారో?

tags : ec, candidates

Latest News
*కాంగ్రెస్ టిక్కెట్ల అమ్మకం ఆడియో టేప్ కలకలం
*చంద్రబాబు మాదిరి నేను కంప్యూటర్ కనిపెట్టలేదు
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*టిడిపి దరిద్రం మాకు అంటిస్తారా- కార్తీక్ వర్గం
*చంద్రబాబు లాగానే పవన్ మాట్లాడుతున్నారు
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info