A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాయావతి మా ప్రధానమంత్రి అభ్యర్ధి
Share |
August 21 2019, 6:10 am

బిఎస్పి అదినేత్రి మాయావతి తమ ప్రధాన మంత్రి అభ్యర్ది అని చత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న జనతా కాంగ్రెస్ అద్యక్షుడు అజిత్ జోగి అన్నారు.మాయావతికి ప్రధాన మంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు.ఆమెకు ఆ సామర్ద్యం కూడా ఉందని జోగి చెప్పారు. కేవలం కొన్ని గంటల చర్చతోనే బీఎస్పీతో తాము పొత్తు కుదుర్చుకున్నామని, 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు. ఆమెను ప్రధాని అభ్యర్థిగా తాము ప్రచారం చేస్తామన్నారు. ‘‘ఆమె సహజసిద్ధ నాయకురాలు. మహిళ కావడం.. దళితురాలు కావడం.. ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉండడం ఆమెకు పాజిటివ్ అంశాలని ఆయన పేర్కొన్నారు.

tags : mayawati, pm ,candidate

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info