A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అందుకే టిడిపి కుట్రలు చేస్తోంది
Share |
November 15 2018, 3:32 pm

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరదం పడుతున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ అన్నారు.టిడిపి ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిరసనగానే జగన్ ఈ పాదయాత్ర చేపట్టారని ఆయన అన్నారు.దీనిపై తెలుగుదేశం పలు కుట్రలు చేస్తోందని ,చివరికి ఆయనను అంతమెందించేందుకు కూడా కుట్ర పన్నిందని సీతారామ్ అన్నారు. దీనికి తోడు ఎల్లో వైరస్ కూడా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఎపిని ఎల్లో వైరస్ కబళించాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ ప్రజలే రక్షణ కవచంలా ఉండి ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
వైఎస్‌ జగన్‌ లక్ష్యం మంచిది గనుకనే పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఓ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు.. పార్టీ మారాలి అనుకుంటే రాజ్యాంగ బద్దంగా వ్యహహరించాలన్నారు. ఎమ్మెల్యేల అక్రమ ఫిరాయింపలకు స్పీకర్‌, గవర్నర్‌ మద్దతు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీని ఎల్లో వైరస్‌ తినేస్తోందని విమర్శించారు. తిత్లీ తుఫాన్‌ బాధితుల పరిహారాన్ని టీడీపీ ఫలహారం చేస్తోందని దుయ్యబట్టారు.

tags : tammineni

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info