A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిఎం రమేష్‌ ఆఫీసుల్లో ఐటి సోదాలు
Share |
June 20 2019, 8:41 pm

టిడిపి రాజ్యసభ ఎంపీ సిఎం రమేష్ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి సోదాలు జరిగాయి. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సిఎం రమేష్ పై బిజెపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. బిజెపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మంత్రి నారాలోకేష్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్నందుకే బిజెపి ప్రభుత్వం తనపై ఇలా కక్ష సాధిస్తుందని సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. మీడియా సమక్షంలో తన ఇంట్లో సోదాలు నిర్వహించాలని, ఐటి అధికారులు బిజెపి నేతల చెప్పుచేతల్లో ఉన్నారని ఆరోపించారు. ఐటి సోదాలపై బుచ్చయ్యచౌదరి, సుజనాచౌదరి, కంభంపాటి తదితరులు ఖండించారు

tags : cm ramesh,it raids

Latest News
*దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
*చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
*టిజి వెంకటేష్ కామెంట్
*టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
*పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
*వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
*జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
*పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
*అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
*కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
*జగన్ చేసిన మంచి సూచనలు
*ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
*కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
*2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
*మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
*బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
*టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
*వెంకయ్య చేతుల మీదుగా టిడిపిలో చీలిక
*టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
*కాళేశ్వరం ద్వారా తెలంగాణపై ఆర్దిక భారం
*కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
*ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
*వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
*మంత్రులకు జగన్ నోట్
*టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
*ఫిరాయింపులపై స్వరం వినిపించిన జగన్
*ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
*నేను యూరప్ వెళ్తున్నా కాని...
*మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info