A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగం కుమారుడు అకాలమరణం
Share |
June 17 2019, 2:19 pm

మాజీ మంత్రి , సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి కుమారుడు దినకర్‌రెడ్డి అకాల మరణం చెందారు. 46 ఏళ్ల వయసున్న దినకర్ వైద్యవృత్తిలో కొనసాగుతూ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు.గత ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ కూడా చేశారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్న దినకర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వైద్యులు ప్రయత్నించినా ఫలించలేదు. నాగంకు ఇద్దరు కుమారులు కాగా అందులో దినకర్ పెద్దవాడు. ఇవాళ అంత్యక్రియలు జరగబోతున్నాయి. నాగంను పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.

tags : nagam son dinakar ,,expired

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info