A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాకా కుమారుడు వినోద్ ఆల్టిమేటం
Share |
June 17 2019, 2:24 pm

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన వినోద్ కు ప్రస్తుత పార్టీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న వినోద్ అదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకన్నా మంచిదని వినోద్ తమ్ముడు వివేక్ చివరిసారిగా కేటీఆర్ ని కలిసి వేడుకున్నట్లు తెలుస్తోంది. తన అన్నకు ఎలాగైనా చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తనకు ఇస్తానన్న పెద్దపల్లి ఎంపీ సీటు తిరిగి సుమన్‌కే ఇచ్చేయండి..తనకు ఎంపీ సీటు కన్నా అన్ననే ముఖ్యమని తేల్చేశారట. కానీ కేటీఆర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో వినోద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ కు తీసుకువచ్చినందుకు తమ్ముడు వివేక్‌పై కూడా వినోద్‌ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

tags : kaka,vinod,chennur

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info