A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాయినికే కేసీఆర్ ఆపాయింట్‌మెంట్ లేదా
Share |
February 23 2019, 12:30 pm

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికే అపద్దర్మ ముఖ్యమంత్రి దర్శనం దొరకడం లేదట. తన అల్లుడికి ముషీరాబాద్ టిక్కెట్ ఇప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా కేసీఆర్ కలవడం లేదట. దీంతో కేటీఆర్ వద్ద తన ఆవేదన వెల్లగక్కుకున్నారట. అల్లుడు శ్రీనివాసరెడ్డి కాకపోతే తానైనా పోటీ చేస్తానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. మీడియాతో మాట్లాడిన నాయిని కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అంతా అడుగుతున్నారు..ఇన్నేళ్లు టీఆర్ఎస్‌లో కొనసాగి వారసుడిని తెచ్చుకోలేవా అంటున్నారు. అందుకే కేసీఆర్ ఆపాయింట్‌మెంట్ లభించగానే మరోసారి విషయం చెప్తానని నాయిని చెప్పారు. పాపం పెద్దాయనకు ఎంత కష్టం

tags : nayini,musheera bad

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info